అద్దెకు బాయ్ ఫ్రెండ్ …అబ్బాయిలకు ఇదో కొత్తరకం జాబ్

ప్రస్తుతం డేటింగ్ యాఫ్ ల కాలం నడుస్తుంది, టిండర్, ట్రులీ మడ్లీ లాంటి ఆప్ లో పేర్లు మీరు వినే ఉంటారు, ఇది కూడా ఒక విధంగా డేటింగ్ యాప్ లాంటిదే, దీని పేరు రేంటే బాయ్ ఫ్రెండ్, కాకపోతే ఇందులో బాయ్ ఫ్రెండ్స్ ని అద్దెకు కొనుక్కోవచ్చు,కౌశల్ ప్రకాష్ యాప్ సృష్టికర్త, ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా దీనిని రూపొందించారు, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి బాయ్ఫ్రెండ్ కావాలో కూడా ఎంచుకోవచ్చు, సెలబ్రిటీ బాయ్ ఫ్రెండ్ మోడల్ బాయ్ ఫ్రెండ్ నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఇలా రకాలు ఉంటాయి.