అనుమానం తో తల్లి గదిలో సిసి కెమెరా పెట్టిన కూతురు..

అయితే ఒక వింత సంకటన చోటుచేసుకుంది అది కూడా ఢిల్లీలో చోటు చేసుకుంది.ఇంటర్ ప్లస్ టు చదువుతున్న ఒక అమ్మాయిని రోజు కాలేజీ నుంచి ఏకంగా మూడు గంటల పాటు లేటుగా వస్తుంది. ఎందుకు ఏమిటి అని అడుగుతుంటే, ఏడుస్తోంది వాళ్ళ అమ్మ మీద అరుస్తుంది కానీ, ఏమి జరుగుతుందో చెప్పడం లేదు. పోనీ కాలేజీలోనే ఉంటుందా అంటే, ఉండడం లేదు. పోనీ ఎవరి దగ్గరికి అయినా వెళుతుందా అంటే వెళ్లడం లేదు. దాంతో ఆ తల్లికి ఏమి చేయాలో అర్థం కాలేదు.