ఆ తర్వాత భర్త చేసిన పని చూసి డాక్టర్స్ సైతం…

ఎవరిలో లైఫ్ లో అయినా హోప్ అనేది మిస్ అయినప్పుడు ఎంతో కృంగిపోతారు, కానీ ఆ దేవుడు చేసే ఈ మిరాకిల్ తెలిస్తే మాత్రం నిజంగా చేతులెత్తి దండం పెట్టక తప్పదు అనిపిస్తుంది.మిలాని అనే ఆవిడ నిండు గర్భిణి ఆ టైంలో అందరూ ఎలా ఉంటారో అలాగే ఉంది. కొద్ది రోజులకు ఆమెకు నొప్పులు వచ్చేసరికి ప్రసవం కోసం ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు అంతా బావుంది, అనుకునే టైంలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ గర్భిణీ శరీరం నీలం రంగులోకి మారడం మొదలయింది.