ఏ వయస్సు స్త్రీలలో ఆ కోరికలు ఎక్కువంటే ..? మగాడు తప్పక తెలుసుకోవాల్సిందే..

పురుషులలో ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయి. అయితే పురుషులతో పోల్చుకుంటే, స్త్రీలలో ఎక్కువ శాతం అది చేయాలి అన్న కోరికలు కలుగుతాయి. పురుషులు ఆ కోరికలు బహిర్గతం చేసుకునే వీలుంటుంది. ఒక స్త్రీ యవ్వన దశలోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి, 40 ఏల వయసు వరకు, వారిలో పురుషుల కంటే ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి, ఎన్నో సర్వేలు తేల్చి చెప్పిన నిజమే. అయితే ఒక వయసులోకి వచ్చేసరికి, మనిషి ఆలోచనలో శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ దశలోనే కొన్ని కొత్త కోరికలు కలుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే, పురుషుల కోసం స్త్రీలు, స్త్రీల కోసం పురుషులు ఎక్కువగా వేచి చూసేది, ఆ వయసులోనే….