కానీ లోపల ఏముందో చూసి అందరూ వణికిపోయారు….

గోడలో నుండి శబ్దాలు వస్తూ ఉన్నాయి, ఇక ఆ గోడలో ఏముందోనని గోడను పలగగొట్టి చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ పరుగే పరుగు. అవును ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఈ రెండు పనులు చేయడం కూడా చాలా కష్టం. అందుకే వీటిని నెరవేర్చడం అందరికీ ఒక కల, ముఖ్యంగా పేదవారి దగ్గర నుండి, మిడిల్ క్లాస్ వారి వరకు ఇల్లు కొనడం అనేది అందరికీ ఒక కళ. ఎందుకంటే వారి జీవితాంతం కష్టపడి దాచుకున్న సేవింగ్స్ మొత్తాన్ని ఉపయోగించి, ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు .