పద్మనాభ దేవాలయం తలుపు వెనుక ఉన్న భయంకరమైన నిజాలు…

12వ శతాబ్దం నాటి భాండాగారం, మూడు తాళాలు ఒక్కటి మిస్ అయినా తలుపులు తెరవడం అసాధ్యం, సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య నాలుగేళ్ల క్రితం భాండాగారం లో ఏముందో తెలియకుండానే అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.

కానీ మరోసారి తలుపులు తెరవాల్సిందే అన్న పురావస్తు శాఖ సూచనలతో యావత్ దేశం యొక్క అటెన్షన్ జగన్నాథుడు యొక్క భాండాగారంపై పడింది. ఇంతకు పూరి జగన్నాథుడి భాండాగారంలో ఎన్ని గదులు ఉన్నాయి? దశాబ్దాలుగా తెరుచుకొని ఆ మూడవ గదిలో ఏముంది? కనిపించకుండా పోయిన ఆ మూడవ తాళం ఎక్కడ ఉంది?