భారతదేశానికి స్వాతంత్రం రావటానికి, వినాయక చవితికి సంబంధం ఉందా…

3
0

2023 సెప్టెంబర్ 18న వినాయక చవితి రాబోతూ ఉంది. అయితే ఈ వినాయక చవితి లోపు ఈ వీడియోను చూస్తే చాలు, ఈ కథలను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. అసలు ఈ వీడియో మీ కంటపడింది అంటే, అదృష్టం మీ తలుపు తట్టినట్లే, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేదు.

వినాయక చవితిలోపు ఈ కథను వింటే, వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్ని శుభాలే జరుగుతాయి. దేవుళ్ళందరికీ ప్రధమ నాయకుడు వినాయకుడు ఆ గణపతిని పూజించని, వేడుకోని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు, వినాయకుడు సకల దేవత గణాలకు అధిపతి. అన్ని అడ్డం కూడా తొలగించే విజ్ఞరాజు అన్ని కార్యములకు ప్రజలకు ప్రథమంగా పూజలను అందుకునే వాడు వినాయకుడు,

అందుకే మొదట ఏ పూజ అయిన వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలచుకున్న మొదట పూజించేది స్మరించేది గణపతిని అని అందరికీ తెలిసింది. చూడడానికి పూర్ణకుంభం లాంటి దేహం బాన కడుపు, తొండం ఉంటుంది. వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు వస్తే ఏనుగు తల సన్నని కళ్ళు మే దర్శకు సంకేతాలు, వక్రతుండము ఓంకార ప్రధమనాభానికి ప్రతికలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here