లవర్ తో అడ్డంగా దొరికిపోయిన భార్య భర్త ఎం చేసాడో తెలుసా…

వివాహేతర సంబంధాలు మితిమీరిపోతున్నాయి, హాయిగా సాగుతున్న సంసార బంధాన్ని, చిన్నభిన్నం చేస్తున్నాయి. భర్త లేదంటే భార్య చేసిన తప్పు వల్ల, కుటుంబం మొత్తం రోడ్డున పడుతోంది. ఇంకా చెప్పాలంటే, వేరే వ్యక్తిలో పడే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయేలా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు అయితే ప్రియుడి లేదా, ప్రియురాలు కోసం కట్టుకున్న వారిని కడతేర్చేందుకు కూడా వెనకాడడం లేదు…