వద్దు.. వద్దని మొత్తుకున్నా నయనతార వినలేదు..!

స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల దర్శకుడు విగ్నేశివన్ని, ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పెళ్లయి నాలుగు నెలలు కాకముందే, మాకు కవల పిల్లలు పుట్టారు అని అధికారికంగా ప్రకటించారు.దీంతో కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటే, మరి కొంతమంది ఎలా పుట్టారు అని ఆరా తీస్తున్నారు. అయితే సర్వోగసి ద్వారానే పిల్లలు పుట్టినట్టు సమాచారం. దీంతో నయనతార విగ్నేష్ శివన్ దంపతులు విభాగంలో చిక్కుకున్నారు.