ఇలాంటి మంచి వారు కావాలి మన సమాజానికి ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.

ప్రతి ఒక్కరు MLA అనగానే ప్రజలతో మట్లాతారా అనే సందేహం ఉంటుంది. కాని అందరూ MLA లు ఒకేలా ఉండరు. ఈ MLA చూడండి ప్రజల యోగక్షెమాలు ఎలా తెలుసుకుంటున్నాడో ఇలాంటి వారు కావాలి. ఇలా ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తు తిరుగుతున్న సమయంలో ఈ బుడ్డోడు ఎదురు పడ్డాడు. ఈ బుడ్డోడి ని కేతిరెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు.ఏది ఎమైనా ఇలాంటి ప్రజా ప్రతినిధులు కొంత మందే ఉంటారు (4)