కుక్క యమధర్మరాజుతో చెప్పింది మనుషులు ఈ 3పనులు చేయడం వల్ల జీవితంలో పేదరికం రానే రాదు

విశ్వాసానికి ప్రతికైన కుక్కను ఇంట్లో పెంచుకోవచ్చా.. పెంచుకుంటే ఏం జరుగుతుంది అదృష్టమా.. దురదృష్టమా.. కుక్కలు ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం నుంచి కూడా మూగజీవాన్ని పెంచడం అదృష్టమే కుక్క, పిల్లి ఇంట్లో పెంచడం మంచి జరుగుతుంది. కుక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. జంతువులలో అత్యంత విశ్వాసం కలిగిన కుక్క అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటుంటారు.

కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకోని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. అది వీధిలో కుక్క అయినా సరే ఇంట్లో కుక్క అయినా సరే భయపడటం మాత్రం ఖాయం. దీనికి ఏమైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్షాలు ఉన్నాయంటే అవి లేవు.కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్ర పడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోరాలని చాలామంది పరిశోధనలు కూడా చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే అసలు ఈ మూఢ నమ్మకం మన దేశాన్ని పుట్టింది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మకం. గ్రీకు నుంచి వచ్చింది కనిపెట్టగలరని దెయ్యాన్ని చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Proudly powered by WordPress | Theme: Rits Blog by Crimson Themes.