బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2023 లో జరగబోయే అద్భుతాలు ఇవే.

ఈరోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం లో కొన్ని విషయాలు మనల్ని భయానికి గురి చేశాయి, ఆ విషయాలు ఎందుకు అలా మనల్ని భయానికి గురి చేశాయి,అదేవిధంగా కొన్ని ఇంకా జరగాల్సినవి ఉన్నవి, అవి ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? అనేది బ్రహ్మంగారూ అవి ఫలానా సంవత్సరంలో జరుగుతాయని చెప్పక పోయినప్పటికీ ,భవిష్యత్తులో కచ్చితంగా జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. చెప్పిన దాని ప్రకారమే ఒక్కొక్కటి జరుగుతూనే వస్తున్నాయి.