మహా శివరాత్రి రోజు ఈ ఆకును శివలింగం పై వేస్తే మనకు అదృష్టం పట్టినట్లే..

2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి వస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి ప్రాప్తి చెంది ఉన్న రోజును, మహాశివరాత్రిగా పరిగణింప పడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి.

అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశినాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్ర నిర్ణయము. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు, లింగాకుర్తిని పొందిన రోజునే శుభరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు.

మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయాలే, ఎంతో మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రి లోపం ఈ ఆరు వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Proudly powered by WordPress | Theme: Rits Blog by Crimson Themes.