రేపే అతిపెద్ద సూర్యగ్రహణం. ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం. ఐదున్నర గంటల పాటు ఉంటుంది 380 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహణం ఏర్పడబోతుంది అనే జ్యోతిష్యులు చెబుతున్నారు.ఫాల్గుణ అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.
ఈ ఫాల్గుణ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక, దీనిని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సోమవతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఫాల్గుణ మాసంలో వస్తున్నా ఈ అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఐదు మారేడు దళాలను నలిపి, నీటిలో వేసుకొని లేదా వట్టివేర్లను నీటిలో వేసుకొని గాని లేదా చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని గాని స్నానం చేస్తే గంటలు దరిద్రాలు, దోషాలు పోయి మీ దశ మారిపోతుంది. కుదిరితే 5 మారేడు దళాలను తెచ్చి చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. లేదంటే వట్టివేర్లు అని ఒక రకమైన వేలు ఉంటాయి వేర్లు చాలా ఉపయోగాలు ఉన్నాయి, వాటి వేర్లను నూనెలో వేసి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు. ఈ వట్టివేర్లు ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయి మారేడు ఆకులు దొరక్కపోతే వట్టివేర్లు తెచ్చుకుని ఆ వేర్లను నీటిలో వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. అసలు ఇవేమీ దొరక్కపోతే అర స్పూన్ పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు మారేడు ఆకులను గాని వట్టివేర్లను గాని పసుపుని గాని నీటిలో వేసుకుని స్నానం చేస్తే చేస్తే, ఒక గంటలో దరిద్రము పాపాలు, దోషాలు, తోతాయి. పుణ్య కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి కనుక గ్రహణంతో కలిసి వస్తున్న సోమవతి అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి.